Telangana Minister Talasani Srinivas Yadav on Wednesday escaped car mishap in Keesara. <br /> తెలంగాణ రాష్ట్ర మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు పెను ప్రమాదం తప్పింది. కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డు పైన ఆయన కారుకు ప్రమాదం జరిగింది.